📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Odisha Crime: మేకను దొంగిలించారని విద్యార్థులను కొట్టిన గ్రామస్తులు

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Odisha Crime: ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఇందకోలి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక మేకను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు విద్యార్థులపై గ్రామస్థులు మూకదాడికి దిగారు. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు, మరో బాలుడు మేకను దొంగిలించారని ఆరోపిస్తూ గ్రామస్థులు వారిని తాడుతో కట్టి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Chittoor Accident: లారీని ఢీకొన్న కారు.. మృతుల వివరాలు,ప్రమాదంపై పలువురు దిగ్భాంతి

Odisha Crime: Villagers beat up students for stealing a goat

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Goat Theft Suspicion Attack Indakoli Village Incident odisha crime Student Killed in Odisha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.