📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Odisha: ధెంకనల్‌ క్వారీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Author Icon By Rajitha
Updated: January 4, 2026 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోటంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామం సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న రాతి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతమంతా ఉలిక్కిపడగా, క్వారీ ప్రాంతం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనతో Dhenkanal district లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read also: FireAccident : తాడిపత్రిలో గీజర్ పేలుడు.. 8 మంది గాయాలు

ragic accident occurred at a quarry in Dhenkanal

మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని

పేలుడు కారణంగా భారీగా మట్టి, బండరాళ్లు క్వారీలో కూలిపోవడంతో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అక్రమ మైనింగ్ నిర్వహణే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి అక్రమ Mining వల్ల కలిగే ప్రమాదాలపై తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dhenkanal quarry accident latest news Odisha quarry blast Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.