📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Nazdik Singaram Village: విద్యుత్ ఘాతానికి రైతు మృతి

Author Icon By Pooja
Updated: March 20, 2026 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nazdik Singaram Village: విద్యుత్ ఘాతానికి ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నజ్ధిక్ సింగారం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నజ్దిక్ సింగారం గ్రామానికి చెందిన పుణ్యమూర్తి అంజయ్య (50) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. గురువారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంజయ్య శుక్రవారం ఉదయం బోరుబావి మోటర్ ను నడిపిద్దామని విద్యుత్ స్టార్టర్ డబ్బా వద్దకు వెల్లగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న అంజయ్య కు భార్య చంద్రమ్మ ఐదు మంది కూతుర్లు, అందులో నలుగురు పెళ్లి కాగా ఐదో కూతురు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.అకాల మరణంతో గ్రామస్తులు బంధుమిత్రులు బాధ తో శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అంజయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Agricultural Safety Awareness Electricity Accidents in Agriculture Farmer Death due to Electric Shock Farmer Electrocution News Nazdik Singaram Police Case Nazdik Singaram Village Rain Related Accidents Telangana Telangana Farmer Support News Telangana Rural News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.