📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Nalgonda crime: డబ్బులు ఇస్తాం అని నమ్మించి మహిళను హతమార్చిన దుండగలు

Author Icon By Tejaswini Y
Updated: January 26, 2026 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nalgonda crime: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘోర హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల భారంతో ఉన్న రాములు–ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి కుమార్ కలిసి 67 ఏళ్ల వ్యవసాయ కూలీ సుంకిరెడ్డి అనసూయమ్మను హత్య (murder) చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

Nalgonda crime

తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు

రేషన్ బియ్యానికి సంబంధించిన రూ.300 చెల్లిస్తామని మోసపూరితంగా చెప్పి అనసూయమ్మను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు రప్పించిన నిందితులు, అక్కడ ఆమెపై దాడి చేశారు. తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు తీసిన అనంతరం, ఆమె ధరించిన సుమారు నాలుగు తులాల బంగారు(Gold Robbery) ఆభరణాలను అపహరించారు. ఆధారాలు బయటకు రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పూడ్చివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Brutal Murder Farmer Labourer Murder Gold Robbery nalgonda crime Nalgonda news Telangana Crime News Tirumalagiri Sagar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.