📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

NagarKurnool: నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 26, 2026 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా(NagarKurnool) ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తమ బామ్మను పరామర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు, సరదాగా నీటిలోకి దిగగా దురదృష్టవశాత్తు మునిగి ప్రాణాలు(Children Death) కోల్పోయారు.

Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

NagarKurnool: Three children drowned in water

కుటుంబం మొత్తం శోకసంద్రంలో

గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి కుమారులు మరియు ఆయన మేనకోడలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కొద్దిసేపటి క్రితం వరకు తనతో నవ్వుతూ ఆడుకున్న పిల్లలు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక శ్రీకాంత్‌రెడ్డి గుండెలు పగిలేలా విలపించాడు. ఈ ఘటన స్థానికులనూ తీవ్రంగా కలచివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Children Death Drowning Incident MucherlaPally Accident NagarKurnool News Telangana Tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.