📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

MP: తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్

Author Icon By Pooja
Updated: February 4, 2026 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌లోని(MP) నీముచ్ జిల్లా పరిధిలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. మంచానపడ్డ భర్త, ముగ్గురు పిల్లల బాధ్యతలు ఉన్నప్పటికీ, అంగన్వాడీలో పనిచేస్తున్న కుక్ కాంచన్ బాయి చిన్నారుల ప్రాణాల కోసం అసాధారణ త్యాగం చేశారు.

Read Also:Cherlapally crime: తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

అంగన్వాడీ గ్రౌండ్‌లో ఆడుకుంటున్న సుమారు 20 మంది పిల్లలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. పరిస్థితి అర్థమైన క్షణంలోనే కాంచన్ బాయి ఏమాత్రం(MP) ఆలస్యం చేయకుండా పిల్లలపై టార్పాలిన్ షీట్లను కప్పి, తన శరీరాన్ని కవచంలా మార్చి వారిని లోపల గదిలోకి సురక్షితంగా పంపించారు.

ఈ ప్రయత్నంలో వేలాది తేనెటీగలు ఆమెను కుట్టినా వెనకడుగు వేయలేదు. చివరికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిన కాంచన్ బాయి ప్రాణాలు కోల్పోయారు. ఆమె చూపిన ధైర్యం, త్యాగం స్థానికులతో పాటు యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AnganwadiWorker Google News in Telugu Latest News in Telugu MPNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.