📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Miryalaguda: మిర్యాలగూడలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. స్థానికుల్లో భయం

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో గంజాయి గ్యాంగ్‌ల వల్ల పట్టణంలో శాంతి భద్రతలు భంగం కలిగే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా (Miryalaguda) పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణ సంఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది.ఒక యువకుడిపై దాదాపు పది మంది గంజాయి బ్యాచ్ యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. బంగారుగడ్డ ప్రాంతంలోని పప్పు మిల్లు (Pulse mill) వద్ద ఉన్న యువకుడిని ఈ గ్యాంగ్ ముట్టడించింది. మొదట మాటామాటా జరిగి, ఆపై ఒక్కసారిగా వారు దాడి చేయడం ప్రారంభించారు.

దర్యాప్తు ప్రారంభించారు

కొట్టొద్దని ఎంత బతిమాలినా వినకుండా యువకుడిపై పిడిగుద్దులు, కాళ్లతో తన్నులు కురిపించారు. తన్నుతూ, లాగుతూ కొద్ది నిమిషాలపాటు ఆ యువకుడిని తీవ్రంగా గాయపరిచారు.పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పప్పు మిల్లు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు.

మిర్యాలగూడ ఎక్కడ ఉంది?

మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ముఖ్య పట్టణం.

మిర్యాలగూడలో నీటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందడంతో మిర్యాలగూడ, పరిసర ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి.

Read hindi news:

Read Also:

https://vaartha.com/tg-rains-light-rains-in-telangana-today/telangana/525134/

Breaking News ganja gang attack latest news Miryalaguda news Miryalaguda youth beaten Nalgonda district news Telangana Crime News Telangana police investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.