📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Miryalaguda : డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

Author Icon By Pooja
Updated: January 9, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎంను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎంలో తరలిస్తున్న టైల్స్ ఒక్కసారిగా కూలీలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

Miryalaguda: Cement tanker collides with DCM – three dead

సహాయక చర్యలు – కేసు నమోదు

హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో రహదారిపై అడ్డంగా ఉన్న సిమెంట్ ట్యాంకర్, డీసీఎంను తొలగింపజేసి ట్రాఫిక్‌ను(Miryalaguda) పునరుద్ధరించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu nalgonda RoadAccident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.