📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళలకు, బాలికలకు సమాజంలో రక్షణ కరువు అవుతున్నది. సమాజంలో కాదు, ఇంట్లోనే వారికి రక్షణ ఉండడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కనురెప్పే కాటువేస్తే వారు తమ బాధను ఎవరికి చెప్పుకుంటారు? ఒకవైపు ఆకాశంలో మహిళ సగం.. అంతరిక్షంలో చేరుకుని, తన ప్రతిభను చాటుకుంటుంటే మరోవైపు వారిని లైంగిక వేధింపులకు (Sexual harassment) గురిచేస్తూ, వారి జీవితాలను పాడుచేస్తున్నారు.

 Baba: ఢిల్లీ బాబాకు సహకరించిన మహిళలు అరెస్టు

కఠినమైన చట్టాలు ఎన్నో ఉన్నాయి..కానీ వాటిని కఠినంగా అమలు చేసే విధానంలో ఉన్న లోపాలను బట్టి, నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తద్వారా సమాజంలో మహిళలకు భద్రత కొరవడుతున్నది. తాజాగా ఓ మైనర్ బాలిక (minor girl) ను సొంత పెద్దనాన్నే లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య హైదరాబాద్ (Hyderabad) లోని కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డ ప్రాంతంలో మైనర్ బాలిక (17) ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి కారణం తన సొంత
పెద్దనాన్న తనను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాలిక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో రాసింది.

Crime News

ఎవరూ లేనిసమయంలో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది

ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తమ బిడ్డ ఇంత వేధింపులకు గురవుతున్నా తమకు దృష్టికి తీసురాలేదని వారు వాపోతున్నారు. మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా వెంటనే పెద్దలకు, కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియచేయాలి తప్ప ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Child Abuse Cases crime against women latest news minor girl suicide sexual harassment minor strict laws implementation Telugu News women safety india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.