📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Meerpet crime: ప్రేమ వ్యవహారం కారణంగా యువతి ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: January 7, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన 22 ఏళ్ల సరస్వతి ఈ నెల 4న హైదరాబాద్ మీర్ పేట(Meerpet crime) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. సరస్వతి తన గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు.

Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

Meerpet crime: Young woman commits suicide due to love affair

తనతో పెళ్లి చేసుకోవాలని సరస్వతి కోరగా, ఆ యువకుడు నిరాకరించడంతో ఆమె తీవ్ర మానసిక (Mental Stress) ఒత్తిడికి లోనై మృతి చెందింది. ఈ ఘటనకు కారణం ప్రేమించిన వ్యక్తి అని ఆరోపిస్తూ, మంగళవారం సరస్వతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటి ముందు నిరసన చేపట్టారు. పోలీసులు వెంటనే సంఘటనను సర్దిచేసి ఆందోళనను నిలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Bhadrachalam news Google News in Telugu Hyderabad Crime News Love Affair Tragedy Meerpet PS Mental Stress Suicide Suicide News India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.