కోల్‌కతా (Kolkata) నగరంలోని ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో శుక్రవారం (నవంబర్ 15) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన మొత్తం ప్రాంతాన్ని కలవరానికి గురిచేసింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
Read Also: Jammu & Kashmir Crime: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..ఏడుగురు మృతి
17 ఫైర్ ఇంజన్లనతో మంటలను ఆర్పుతున్నారు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం 17 ఫైర్ ఇంజన్లనతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: