📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Maharastra Crime: ప్రియుడిని చంపితే.. మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి

Author Icon By Pooja
Updated: November 30, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని(Maharastra Crime) నాందేడ్ జిల్లాలో ఒక దారుణమైన పరువు హత్య (Honour Killing) జరిగింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించినందుకు గాను, యువతి కుటుంబ సభ్యులు అతన్ని అతి దారుణంగా హత్య చేశారు. అయితే, ఆ యువతి అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని పెళ్లి చేసుకుని, తన ప్రేమను చాటుకుంది.

Read Also: Tamilnadu Crime: కుల వివక్షకు గురైన మహిళకు  కోర్టు అండ .. ఆరుగురికి జైలుశిక్ష

Maharashtra Crime: Young woman marries dead body after killing boyfriend

హత్య వివరాలు, కారణం

నాందేడ్ జిల్లాలోని(Maharastra Crime) జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం తాటే మరియు అచల్ మామిలవార్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడం వల్ల, అచల్ కుటుంబం వారి ప్రేమను అంగీకరించలేదు.

పోలీసులు, చట్టపరమైన చర్యలు

సక్షమ్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, వారి సహచరులు సహా మొత్తం 8 మందిపై హత్య మరియు అట్రాసిటీ కేసు (SC/ST Atrocity Act) నమోదు చేశారు. హత్య జరిగిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్యకు రెండు గంటల ముందు యువతి తల్లి జయశ్రీ మామీలవాడ మృతుడి ఇంటికి వెళ్లి బెదిరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

‘నా భర్త అతడే’: మృతదేహాన్ని వివాహం చేసుకున్న అచల్

శవపరీక్షలు పూర్తయిన తర్వాత సక్షమ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న సమయంలో, అచల్ అక్కడికి చేరుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Girl Marries Deceased Lover Google News in Telugu Inter-Caste Love Tragedy Latest News in Telugu Nanded Honour Killing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.