📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Madhya Pradesh Crime: పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

Author Icon By Aanusha
Updated: March 12, 2026 • 9:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇన్ స్టాగ్రామ్ ద్వారా మొదలైన ఒక ప్రేమ వ్యవహారమే ఈ ఘోర హత్యకు దారితీసింది.

Read Also: Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

Madhya Pradesh Crime: Wife kills husband within a month of marriage

ఘటన నేపథ్యం, హత్యకు కుట్ర

సిధి జిల్లాకు చెందిన అజయ్ వైశ్య (24) కు, ఉమా వైశ్యకు గత ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న ఉమాను అజయ్ తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, ఆమె ప్రేమికుడు అమర్ బహదూర్, అతని ఫ్రెండ్‌తో కలిసి చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి గొంతు కోసి, రాయితో దాడి చేసి హత్య చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ajay Vaishya Murder instagram love affair madhya pradesh crime Singrauli Murder Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.