📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madhya Pradesh Crime: పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

Author Icon By Aanusha
Updated: March 7, 2026 • 10:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పరీక్షలో జవాబులు చూపలేదనే చిన్న కారణంతో పదో తరగతి చదువుతున్న రిషి అహిర్వర్ అనే విద్యార్థిని అతని సహ విద్యార్థులే అతి దారుణంగా హత్య చేశారు.

Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

8 మంది విద్యార్థుల దాడి.. అతి దారుణంగా..

చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన రిషిని సుమారు ఎనిమిది మంది విద్యార్థులు చుట్టుముట్టి కత్తితో దాడి చేశారు. దీంతో రిషి చేతిపై తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Madhya Pradesh Crime: A fight broke out in the exam hall.. A faction took a life

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Damoh Student Murder madhya pradesh crime Rishi Ahirwar Case School Violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.