📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Madhya Pradesh: ఆన్లైన్ గేమ్‌లో రూ.2,800 నష్టపోయాడని 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కుదిపేసింది. కేవలం 13 ఏళ్ల చిన్నారి ఆక్లన్ జైన్ (Oakland Jain) ఆన్‌లైన్ గేమ్ ‘ఫ్రీ ఫైర్’లో డబ్బులు పోగొట్టుకున్నందుకు భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మరోసారి ఆన్‌లైన్ గేమ్స్ పిల్లలపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టంగా బయటపెట్టింది.ఆక్లన్ జైన్ ఏడో తరగతిలో చదువుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫ్రీ ఫైర్ గేమ్‌లో అదనపు ఫీచర్లు కొనుగోలు చేసేందుకు తన తల్లి డెబిట్ కార్డు వివరాలను గేమ్ అకౌంట్‌కు లింక్ చేశాడు. గేమ్ ఆడుతూ రూ.2,800 ఖర్చు చేసి పోగొట్టుకున్నాడు. డబ్బులు నష్టపోవడంతో భయాందోళనకు గురైన ఆక్లన్, తన తల్లికి చెప్పాడు. అయితే ఆమె ఏమి చేస్తుందోననే భయంతో మానసిక ఒత్తిడికి లోనై, చివరికి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డాడు.

ఆన్‌లైన్ గేమ్స్ పిల్లలపై ప్రభావం

ఈ సంఘటన కేవలం ఒక కుటుంబానికే కాకుండా సమాజానికి ఒక హెచ్చరికగా మారింది. పిల్లలతో తరచూ మాట్లాడి వారి మనసులోని భయాలు, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారికి సహాయపడే వాతావరణం కల్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అదేవిధంగా ప్రభుత్వం, పాఠశాలలు, సాంకేతిక సంస్థలు కలిసి ఆన్‌లైన్ గేమ్స్‌పై పిల్లల భద్రతా చర్యలు చేపట్టడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lady-constable-sexual-harassment-by-police/national/524780/

13-year-old boy suicide Indore Akalan Jain suicide case Breaking News Debit card linked to gaming ID Free Fire game tragedy India latest news Online gaming money loss incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.