Lepakshi crime: లేపాక్షి మండలం పి. సడ్లపల్లి గ్రామంలో ఘర్షణ చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న సాయికుమార్‌ను నెమ్మదిగా నడపాలని ప్రవీణ్ కుమార్ సూచించాడు. దీనికి ఆగ్రహించిన సాయికుమార్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొడవలిని తీసుకువచ్చి ప్రవీణ్ కుమార్‌పై దాడి(machete attack) చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!
హింసాత్మక ఘటన.. పోలీసులు విచారణ
ఈ ఘటనపై ఎస్సై నరేంద్ర మాట్లాడుతూ, సాదారణ సూచనను తీవ్రంగా తీసుకున్న సాయికుమార్ హింసకు పాల్పడ్డాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: