📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: ACB – రూ.4లక్షల లంచం.. ఏసీబీకి దొరికిన మహిళా అధికారి

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు ఆ జీవితమే వేరుగా ఉంటుంది, ఏవిధంగానైనా గవర్నమెంట్ జాబ్ పొందాలి అని,అనేకులు అనుకుంటారు. ఎందుకంటే ‘ప్రభుత్వ ఉద్యోగి (Government employee) అంటే లక్షల్లో జీతాలు వస్తాయి. మొదటితారీఖు వస్తే అకౌంట్లో,లక్షల్లో జీతాలు పడతాయి. అయినా కొందరికీ అంత జీతం తీసుకుంటున్నా తృప్తి ఉండదు.

ఇంకా సంపాదించాలి, స్వల్పకాలంలోనే కోటీశ్వరులు అయిపోవాలనే తపనతో అడ్డదారులు తొక్కుతున్నారు. లంచం ఇస్తే తప్ప ఫైల్ కదలదని తెగేసి,చెబుతున్నారు. తమకు చేతివాటం అందితేనే తప్ప మీ పనులు ముందుకు సాగవని హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా,ఇలాంటి డిమాండే చేసింది ఓ మహిళా అధికారిణి.

Latest News

10 లక్షలు డిమాండ్ చేసిన అధికారిణి

నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మహిహారిక ఏసీబీ వలలోపడింది.నార్సింగ్ మున్సిపాలిటీ (Narsingh Municipality) పరిధి లోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్ లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎస్ఆర్ఎస్) క్లియరెన్స్ఇచ్చేందుకు మహిహారిక రూ. 10లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ. 4లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీఅధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వరంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ (ACB) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు మహిహారిక తాను ఏ పాపం ఎరుగనని వేడుకుంటూ కన్నీరు కార్చడం కొసమెరుపు. మన,సమాజంలో అవినీతి వేళ్లూనికునిపోయింది. చేతి తడపనిదే పనులు సాగడం లేదు. అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కొందరి అవినీతి వల్లే సమాజం భ్రష్టుపడుతున్నది. ఇలాంటి చీడపురుగులకు కఠినమైన శిక్షలు విధించాలి అనిప్రజలు కోరుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/a-lot-of-income-but-still-taking-ration-jail-sentence-inevitable/telangana/544426/

ACB trap Breaking News Bribery Case land regularisation scheme latest news LRS clearance Mahiharika Narsingh Municipality realtor venture Telugu News town planning officer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.