📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Kukatpally Spa Raid: స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

Author Icon By Pooja
Updated: March 11, 2026 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kukatpally Spa Raid: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు పంజా విసిరారు. వెల్నెస్ మరియు స్పా పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో, సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ మరియు స్థానిక పోలీసులు మంగళవారం ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు.

Read Also: Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

పోలీసుల వివరాల ప్రకారం

‘చామ్ వెల్నెస్’ (Charm Wellness) పేరుతో నిర్వహిస్తున్న ఈ సెంటర్‌లో విదేశీ మరియు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఈ దాడిలో ముగ్గురు నిర్వాహకులు, ఆరుగురు మహిళలు మరియు ఒక విటుడు కలిపి మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి స్మార్ట్‌ఫోన్లు మరియు కొంత నగదును సీజ్ చేసినట్లు సీఐ సుబ్బారావు వెల్లడించారు. బాధితులను రెస్క్యూ హోమ్‌కు తరలించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anti Human Trafficking Cyberabad Police Hyderabad crime Kukatpally Spa Raid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.