📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Konaseema Accident: టోల్‌ప్లాజా స్తంభం తగిలి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

Author Icon By Tejaswini Y
Updated: January 29, 2026 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Konaseema Accident: ఒక చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర (16) అనే విద్యార్థి బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో అమలాపురంలోని తన ప్రైవేట్ కళాశాలకు బయలుదేరాడు.

Read Also: Cyber crime: నకిలీ AI వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు

Konaseema Accident

వివరాల్లోకి వెళితే

ప్రయాణ సమయంలో అన్నంపల్లి టోల్‌ప్లాజా(Toll Plaza) సమీపంలో ఉమ్మి వేయడానికి రవీంద్ర తన తలను కిటికీలోంచి బయటకు పెట్టాడు. అదే సమయంలో బస్సు టోల్‌ప్లాజా గడ్డర్ (ఇనుప స్తంభం)ను దాటుతుండటంతో, ఆ స్తంభం రవీంద్ర తలకు బలంగా తగిలింది. తీవ్రమైన గాయం కావడంతో ఆ కిశోరం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కొడుకును చదివిస్తుండగా, ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Annampalli Toll Plaza Konaseema District Mummidivaram Road Accident student death Toll Plaza Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.