📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

Author Icon By Tejaswini Y
Updated: February 20, 2026 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kokapet crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోకాపేటలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఒక డాక్టర్ నివాసంలో పిల్లల సంరక్షణ కోసం (నానీగా) పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Kokapet crime: A young woman working at a doctor’s house committed suicide!

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నందినిగా గుర్తింపు

మృతురాలిని మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపురం గ్రామానికి చెందిన నందినిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్య(Suicide)కు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Doctor House Suicide Hyderabad Crime News Kokapet crime Kokapet Young Girl Suicide Nandini Suicide suicide case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.