📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Software engineer suicide : ఖైరతాబాద్‌లో విషాదం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎందుకిలా?

Author Icon By Sai Kiran
Updated: February 10, 2026 • 8:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Software engineer suicide : ఖైరతాబాద్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన నగరాన్ని కలిచివేసింది. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తరుణ్‌ (30) రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న తరుణ్ ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

2017లో ప్రసన్నతో వివాహమైన తరుణ్‌కు మూడేళ్ల కుమార్తె ఉంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటూ అత్తవారింటి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపానికి చేరుకున్నాడు.

Read Also: Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

Software engineer suicide

అక్కడ అతడు పట్టాలపై ఉన్నట్లు గమనించిన గేట్‌మన్ వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత నాంపల్లి వైపు వెళ్తున్న రైలును గమనించిన తరుణ్ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అతడి ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి సరైన కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు అవసరమని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Hyderabad breaking news Hyderabad suicide news Khairatabad suicide Latest News in Telugu mental health issue railway track suicide Software Engineer Suicide Telangana Crime News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.