📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Kaveri Travels: బస్సులో హఠాత్తుగా పొగలు.. తృటిలో తప్పించుకున్నారు

Author Icon By Tejaswini Y
Updated: January 22, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌(Kaveri Travels)కు చెందిన బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. నరసాపురం నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ బస్సులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Read Also: Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత

Kaveri Travels: Suddenly smoke in the bus.. narrowly escaped

ఇంజన్ బెల్ట్ రాపిడితో పొగలు

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే బస్సును తనిఖీ చేయగా, ఇంజిన్‌లోని బెల్ట్ రాపిడికి గురవడం వల్ల పొగలు ఏర్పడ్డాయని నిర్ధారించారు. బస్సులో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అయితే భద్రతపై సందేహాలు వ్యక్తం చేసిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం అర్ధరాత్రి మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానానికి పంపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News Bhimavaram Bus Smoke Incident Kaveri Travels Bus West Godavari district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.