📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Karnataka Crime: రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

Author Icon By Aanusha
Updated: February 8, 2026 • 8:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Karnataka Crime: Young woman dies in road accident

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని టిన్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద గత శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మణిపూర్‌కు చెందిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే, మణిపూర్‌కు చెందిన హన్నా ఇనాకా (20) స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా, కె.ఆర్. పురం రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడగా, బస్సు చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో హన్నా మరణించింది.

Read Also: Union Home Minister: నక్సలిజంపై అమిత్‌షా కీలక సమావేశం

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bengaluru Accident BMTC Bus Karnataka News latest news Road Accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.