हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి

Pooja
Telugu News: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి

కరీంనగర్ జిల్లా(Karimnagar Crime) వావిలాలపల్లెలో జరిగిన ఘటన స్థానికులను కలవరపరిచింది. కన్న తండ్రే తన ఇద్దరు పిల్లలపై దాడికి తెగబడి, కూతురు అర్చన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు అశ్రద్ధ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మృగాళి తండ్రి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపల్లికి చెందిన మల్లేశం–పోషమ్మ దంపతులు కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కూలీగా, హమాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మల్లేశానికి ఇద్దరు పిల్లలు—అర్చన, అశ్రద్ధ—అంగవైకల్యం మరియు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితి ఎప్పటి నుంచో క్లిష్టంగానే ఉంది.

Read Also: Maharashtra Crime: టీచర్ పనిష్మెంట్ వల్ల మృతిచెందిన బాలిక

ఆశ్చర్యకర మలుపు – కసాయిగా మారిన తండ్రి

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సాయంత్రం మల్లేశం(Karimnagar Crime) తన ఇద్దరు పిల్లలను హతమార్చేందుకు యత్నించాడు. ముందుగా కుమార్తె అర్చనపై దాడి చేసి ఆమెను చంపేశాడు. అనంతరం కుమారుడు అశ్రద్ధను కూడా హత్య చేయడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అడ్డుకున్నారు. గాయపడిన అశ్రద్ధను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

పోలీసులు కేసు నమోదు – నిందితుడి కోసం వేట

ఈ దారుణం తర్వాత మల్లేశం అక్కడి నుంచి పరారయ్యాడు. పోషమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, తండ్రి పిల్లలను ఎందుకు చంపాలనుకున్నాడు? ఏం కారణం? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని రేపింది. పరారీలో ఉన్న నిందితుడు మల్లేశాన్ని పట్టుకునేందుకు పోలీసులు భారీ ముమ్మర గాలింపు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ మృతి

సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ మృతి

పైరసీకి హీరోలేంటి? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

పైరసీకి హీరోలేంటి? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం

అమెరికాలో ఉగ్రకుట్ర భగ్నం.. పాకిస్థాన్ సంతతి వ్యక్తి అరెస్ట్

అమెరికాలో ఉగ్రకుట్ర భగ్నం.. పాకిస్థాన్ సంతతి వ్యక్తి అరెస్ట్

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

సైకో కిల్లర్ విజృంభణతో హర్యానా భయాందోళన

సైకో కిల్లర్ విజృంభణతో హర్యానా భయాందోళన

అక్రమ సంబంధం..ఇద్దరిని కాల్చి చంపినా బంధువులు

అక్రమ సంబంధం..ఇద్దరిని కాల్చి చంపినా బంధువులు

కాలువలో చిక్కుకున్నఆర్మీ ట్యాంక్‌..సైనికుడు మృతి

కాలువలో చిక్కుకున్నఆర్మీ ట్యాంక్‌..సైనికుడు మృతి

ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ – ఐదుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ – ఐదుగురి మృతి

వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం

వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం

📢 For Advertisement Booking: 98481 12870