📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Kalwakurthy: భర్త మరణాన్ని తట్టుకోలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

Author Icon By Rajitha
Updated: January 2, 2026 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుటుంబ అనుబంధాలు ఎంతో అమూల్యమైనవి. మనకంటూ ఓ తోడు ఉంటుంది అనే భరోసా ఎంతో ఊరటనిస్తుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఇక ప్రపంచమే తమకు అవసరం లేదనుకుంటారు. నిజమే పగలంతా కష్టపడి రాత్రి అయ్యేసరికి ఇంటికొస్తే మనల్ని ఆప్యాయంగా పలకరించే తోడుకోసం పరితపిస్తాం. ఆ పలకరింపే దూరమైతే ఆ బాధను భరించడం ఎవరికైనా కష్టమే. ఓ వివాహితకు ఇదే వేదన ఎదురైంది. ప్రేమగా చూసుకునే భర్త మరణంతో ఆమెకు జీవితమే అంధకారంగా మారిపోయింది. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

wife committed suicide along with her children.

పిల్లలకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్య

కల్వకుర్తిలోని తిలక్ నగర్ లో నివసిస్తున్న ప్రసన్న(40) భర్త భీమ్ శెట్టి ప్రకాశ్ 40 రోజుల కిందట మరణించారు. వీరికి కుమారుడు ఆశ్రిత్, కుమార్తె మేఘన (13) ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త అకాల మృతితో ప్రసన్న ఇద్దరు పిల్లలతో ఉంది. అయితే భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ప్రసన్న కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ప్రసన్న కేక్ కట్ చేసి, నూతన సంవత్సరం ఆనందంగా చేసుకున్నారు. అనంతరం పిల్లలకు విషం కలిపిన అన్నం తినిపించింది. ప్రసన్న కూడా దాని తినింది. దీంతో తల్లి ప్రసన్న, కుమార్తె మేఘన మరణించారు. కుమారుడు ఆశ్రిత్ మాత్రం కొన పాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Family Tragedy latest news mental health Suicide Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.