📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Jagtial crime: బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

Author Icon By Tejaswini Y
Updated: January 30, 2026 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jagtial crime: జగిత్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక మైనర్ బాలికపై అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను లోబర్చుకుని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Jagtial crime

వెలుగులోకి వచ్చిందిలా..

స్థానికంగా నివసించే బేర తిరుపతి (38) అనే వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన బాలికను మామిడి తోట వద్దకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూపిస్తూ భయపెట్టేవాడు. ఆపై ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. అయితే, బాలిక గర్భం దాల్చడం మరియు ఈ నెల 17న కరీంనగర్‌లోని మాతాశిశు ఆసుపత్రిలో ప్రసవించడంతో ఈ దారుణం బయటపడింది.

అధికారుల విచారణ – నిందితుడి అరెస్ట్

మైనర్ బాలిక ప్రసవించడంపై అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. వారు జరిపిన విచారణలో బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తిరుపతిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Accused Bera Tirupati arrested Jagtial minor girl delivery case Minor girl assault in Jagtial POCSO case details in Jagtial

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.