📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Jagadgirigutta: మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 1, 2026 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట(Jagadgirigutta) భవానినగర్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) విషాదంగా మారాయి. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించేందుకు కలిసి వేడుకలు జరుపుకున్న యువకుల బృందంలో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

Jagadgirigutta: 15 people fell ill, one died after consuming biryani after drinking alcohol

మద్యం సేవించి బిర్యాని తిన్న తర్వాత కాసేపటికే 17 మందిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అస్వస్థతకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారంలో లేదా మద్యంలో కలుషితం ఉందా? లేక విషపదార్థాలు కలిసాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bhavani Nagar tragedy Hyderabad News Jagadgirigutta incident New Year Celebrations New Year tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.