📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Telugu News: IMMADI RAVI: ఐబొమ్మ నిందితుడు రవి మళ్లీ పోలీసు కస్టడీలో..

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పైరసీ సైట్ ‘ఐబొమ్మ(Ibomma)’ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఇమ్మడి రవి(IMMADI RAVI)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం మరోసారి కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజులపాటు అతడిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో, విచారణను ఈరోజు నుంచే ప్రారంభించారు.

Read Also: iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

Eye doll accused Ravi is back in police custody..

ఐదు రోజులపాటు అతడిని కస్టడీలో

కొద్ది రోజుల క్రితం రవిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు(Court) ఆదేశాల మేరకు ఐదు రోజులపాటు అతడిని కస్టడీలో ఉంచి కీలక సమాచారం సేకరించారు. అయితే అతడి బ్యాంక్ లావాదేవీలు, పరపతి నెట్‌వర్క్, అక్రమ ఆదాయం ప్రవాహం వంటి అంశాలపై పూర్తివివరాలు ఇంకా దొరకలేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఈ కారణంగా మరోసారి కస్టడీ అవసరమని పోలీసులు(polices) న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయగా, కోర్టు మూడు రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని సైబర్ క్రైమ్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. రవికి ఉన్న నెట్‌వర్క్ పరిమాణం, ఆర్థిక లింకులు, పైరసీని నిర్వహించిన విధానంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cybercrime investigation Hyderabad cyber crime I-Bomma piracy Ibomma Case Imandi Ravi Piracy arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.