हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

ibomma ravi: ఐబొమ్మ రవి విచారణ: క్లౌడ్ సర్వర్లో 21 వేల సినిమాల గుర్తింపు

Tejaswini Y
ibomma ravi: ఐబొమ్మ రవి విచారణ: క్లౌడ్ సర్వర్లో 21 వేల సినిమాల గుర్తింపు

మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి(ibomma ravi)పై పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగించారు. గురువారం చంచల్గూడ జైలు నుండి అతడిని సీసీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. విచారణలో భాగంగా రవి అందించిన యూజర్ ఐడీ(User ID), పాస్‌వర్డ్‌లతో క్లౌడ్‌ సర్వర్‌ను ఆక్సెస్ చేయగా, అందులో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌తో పాటు మొత్తం 21 వేల సినిమాలు నిల్వ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Read Also:  Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు

21 thousand movies identified in cloud server

అలాగే అతని ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న వెబ్‌సైట్ నిర్వహణ, డేటా స్టోరేజ్ పై వివరాలు సేకరించగా, తాజాగా డొమైన్ కొనుగోలు బిల్లులు కూడా బయటపడ్డాయి. రవి(ibomma ravi)పై విచారణ మరో రెండురోజులు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
0:53

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

హత్యకు గురైన స్కూల్ టీచర్

హత్యకు గురైన స్కూల్ టీచర్

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
1:18

రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..

జేబులో పెన్సిల్.. చిన్నారి ప్రాణానికి యమపాశం!

జేబులో పెన్సిల్.. చిన్నారి ప్రాణానికి యమపాశం!

ఉన్నావ్ అత్యాచార కేసు మళ్లీ చర్చల్లోకి

ఉన్నావ్ అత్యాచార కేసు మళ్లీ చర్చల్లోకి

చిక్కుడుపల్లిలో డ్రగ్స్ కలకలం.. ప్రియుడు ప్రియురాలు అరెస్ట్

చిక్కుడుపల్లిలో డ్రగ్స్ కలకలం.. ప్రియుడు ప్రియురాలు అరెస్ట్

మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌
1:24

మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌

చేవెళ్ల బస్సు ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

చేవెళ్ల బస్సు ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

📢 For Advertisement Booking: 98481 12870