📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: iBomma: ‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నాడు.. పట్టుకున్నారు: సీవీ ఆనంద్

Author Icon By Anusha
Updated: November 16, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG లో ఎంతోకాలంగా సైబర్ క్రైమ్ విభాగానికి సవాల్‌గా మారిన iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి చివరికి పోలీసులు అరెస్టు చేయడంతో, ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBomma ద్వారా కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది, HYD సైబర్ క్రైమ్ పోలీసులు నెలల తరబడి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది.

Read Also: TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్ 

రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది

ఈ విజయాన్ని రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక సీఎస్ సీవీ ఆనంద్ సైబర్ క్రైమ్ టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని iBomma తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

cv-anand ibomma-admin-arrest immadi-ravi telangana-cybercrime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.