📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

Author Icon By Radha
Updated: October 12, 2025 • 11:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మద్యం మత్తులో థార్‌ కారు బీభత్సం

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్(L. B. Nagar) నియోజకవర్గ పరిధిలో బీఎన్‌రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి భయానక రోడ్డు ప్రమాదం(Hyderabad Road Accident) జరిగింది. మద్యం మత్తులో థార్ కారు నడిపిన డ్రైవర్, ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టాడు.

Read also: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం

ఆ బైక్‌పై సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో విద్యార్థినికి గాయాలు తీవ్రమై, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మూడు వాహనాలు ఢీ – ఐదుగురికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన తర్వాత థార్ కారు డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టింది, ఆ కారులో ఉన్న దినేష్, శివలకు గాయాలయ్యాయి. అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో(Hyderabad Road Accident) థార్ కారు డ్రైవర్ మరియు యజమాని అనిరుధ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అందరినీ హస్తినాపురంలోని రెండు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఎల్‌బీనగర్ పరిధిలోని గుర్రంగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం ఏమిటి?
డ్రైవర్ మద్యం మత్తులో అధిక వేగంతో కారు నడపడం వల్ల ప్రమాదం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Drunk Driving Case Hyderabad Road Accident latest news LB Nagar Crash Telangana road safety Thar Car Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.