📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Koti Firing Case: కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Koti Firing Case: హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దోపిడీ అనంతరం నిందితులు పారిపోయిన మార్గాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

Read Also: Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

Koti Firing Case

స్కూటీపై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు

నిందితులు కోఠి నుంచి బాధితుడి స్కూటీపై కాచిగూడ రైల్వే స్టేషన్‌ (Kacheguda Railway Station) కు చేరుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ స్కూటీని వదిలేసిన దుండగులు, స్టేషన్ లోపలికి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి బయటకు వచ్చారు. అనంతరం స్టేషన్ వద్ద ఒక ఆటో ఎక్కి సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

నిందితులు ప్రయాణించిన ఆటోను గుర్తించిన పోలీసులు, ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు ఎక్కడ దిగారు? వారి వద్ద ఏముంది? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు రాష్ట్రం దాటకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Auto Driver Detained Hyderabad Koti Firing Case Hyderabad Police Investigation Kachiguda Railway Station Koti SBI ATM Robbery

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.