📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Hyderabad – ఎట్టకేలకు మామ, అల్లుడు గల్లంతులో ఒకరి మృతదేహం లభ్యం

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల హైదరాబాద్లో (Hyderabad) కురిసిన భారీ వర్షాలకు వరదల్లో గల్లంతైన ముగ్గురి వ్యక్తుల ఆచూకీలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మల్లేపల్లి అఖ్తల్ సాగర్ కాలనీలో నివాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అల్లుళ్లు. వీరిద్దరిలో నల్గొండలోని మూసీనది (Musi River)లో అర్జున్ మృతదేహాన్ని సహాయక సిబ్బంది కొనుగొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నిద్రలోనే మృత్యువడిలోకి..

మల్లేపల్లి అర్జీల్ సాగర్ కాలనీ (Arjeel Sagar Colony) లో నివాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అలుళ్లు. రోజులాగే ఇంటి బయట మంచాలపైపడుకున్న రాము, అర్జున్ లు ఆకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల నాలాలో పడిపోయి గల్లంతు అయ్యారు. రాముకు నలుగురు,అర్జున్ కు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంటారనే ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు అర్జున్ మృతదేహం లభ్యంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Hyderabad

కుటుంబ సభ్యులకుసమాచారం ఇవ్వగానే

హృటావుటిగా నల్గొండలోని మూసీనది వద్దకు,బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే అర్జున్ (Arjun) మృతదేహాన్ని సహాయక సిబ్బంది కొనుగొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులకుసమాచారం ఇవ్వగానే వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాము కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక సిబ్బంది రాము, గురించికూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఇక ముషీరాబాద్ లోని వినోబానగర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఒక అనాధ,యువతిని ప్రేమ వివాహం చేసుకోగా వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. దినేష్ స్నేహితుడి ఇంటి దగ్గరకి వెళ్లి, బైక్ను పార్క్ చేస్తుండగా నాలా గోడ కూలి,వరదలోకొట్టుకుపోయాడు. ఇతని అచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-rains-heavy-downpour-one-dead-two-missing/telangana/549678/

Breaking News disaster update Flood Tragedy floods missing persons hyderabad latest news one body recovered recent heavy rains Rescue Operations severe rainfall Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.