📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Hyderabad crime: ప్రేమ ఒత్తిడితో యువతి ఉరి వేసుకుని మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 7, 2026 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad crime: ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ అనే యువతి మృతి చెందింది.

Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

Hyderabad crime: Young woman commits suicide by hanging herself due to love pressure

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం

పూజ అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్‌తో కొంతకాలంగా పరిచయం ఉండటంతో పాటు ప్రేమ సంబంధం కొనసాగింది. ఈ విషయం పూజ కుటుంబసభ్యులకు తెలియడంతో వారు తీవ్రంగా మందలించారు. కుటుంబ ఒత్తిడి(stress) కారణంగా పూజ మహేష్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అయితే, తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మహేష్ ఫోన్ ద్వారా పూజపై ఒత్తిడి పెంచినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి విషయంలో బెదిరింపులకు గురైన పూజ తీవ్ర మానసిక వేదనకు లోనై, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. యువతి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Google News in Telugu Green Pharma City Police Hyderabad Crime News Love Affair Issue suicide case Telangana news Yacharam Mandal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.