📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Hyderabad crime: పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: January 9, 2026 • 6:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad crime హైదరాబాద్ మీర్‌పేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పది నెలల పసికందు యశ్వవర్ధన్ రెడ్డికి తల్లి సుస్మిత (27) విషమిచ్చి, అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. కూతురు, మనవడు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సుస్మిత తల్లి లలిత (44) ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Hyderabad crime: Mother commits suicide by poisoning her baby

ఇటీవల సుస్మితకు ఆమె భర్త యశ్వంత్ రెడ్డితో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ వేధింపులే ఈ విషాదానికి దారితీశాయని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

family dispute hyderabad Meerpet Mother and Child Death suicide case Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.