📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Hyderabad : భార్యపై అనుమానం… భర్త హత్య ఘట్‌కేసర్‌లో సంచలనం

Author Icon By Sai Kiran
Updated: August 26, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad : ఘట్‌కేసర్‌లో భయంకర హత్య జరిగింది. Hyderabad భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త మహేందర్‌రెడ్డి ఆమెను చంపి ముక్కలు చేశాడు.

మహేందర్‌, స్వాతి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తరచూ గొడవలు జరిగాయి. స్వాతి రెండోసారి గర్భం దాల్చిన తర్వాత కూడా సమస్యలు తగ్గలేదు. భార్య పదేపదే పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో మహేందర్‌కు అనుమానం పెరిగింది.

కోపంతో స్వాతిని హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడు. కొన్ని భాగాలు దాచిపెట్టాడు. తర్వాత బయటకు వెళ్లి సిగరెట్‌ తాగుతూ ఎవరికి ఏమి తెలియనట్లు ప్రవర్తించాడు.

పోలీసులు విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు శవ భాగాల కోసం గాలింపు కొనసాగించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతి కుటుంబం బాధలో మునిగింది.

Read also :

https://vaartha.com/telugu-news-boduppal-is-this-a-real-man-he-killed-his-pregnant-wife-and-then-dismembered-her/hyderabad/535668/

boduppal crime incident boduppal crime news boduppal latest news boduppal murder case boduppal wife murder Breaking News in Telugu crimenewshyderabad husband suspicion murder boduppal Hyderabad Crime News Latest News in Telugu suspicious husband kills wife Telangana crime updates telugu crime news today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.