HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

Read Time:  1 min
HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?
FONT SIZE
GET APP

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (HYD Crime) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూకట్ పల్లికి ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి (26) అనే యువతి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల్లో వస్తానని వెళ్లిన ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాగర్ లో, లభ్యమైన మృతదేహం విజయలక్ష్మిదేనని గుర్తించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: US: ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

HYD Crime: Young woman commits suicide by jumping into Hussain Sagar?
HYD Crime: Young woman commits suicide by jumping into Hussain Sagar?

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.