📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Telugu News: Hyd Crime: తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి

Author Icon By Pooja
Updated: December 17, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెడతారు. అమ్మానాన్న వారికి ఉజ్వల భవితను అందించేందుకు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఫీజుల రూపంలో వేలు ఖర్చుచేస్తారు. ఇవన్నీ పిల్లలపై తెలియని భారాన్ని మోపుతున్నాం. ఒకవైపు స్కూళ్లకు పోటీ. ర్యాంకులతో తమ విద్యాసంస్థలను వృద్ధి చేసుకోవాలనే తపనతో స్కూలు యాజమాన్యం పిల్లలపై ఒత్తిడిని తెస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు(Hyd Crime) పాల్పడుతున్నారు.

Read Also:Madhya Pradesh:సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

మైనర్ బాలుడు ఆత్మహత్య(Hyd Crime) చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో తన స్కూలు ఐడీకార్డు ట్యాగ్ తో బాత్ రూంలో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రశాంత్ అనే బాలుడు బాత్ రూమ్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత చిన్నవయసులో ఆ బాలుడికి ఏం కష్టం వచ్చిందో, ఎవరు ఏమన్నారో తెలియదు. చదువు ఒత్తిడినా.. లేక మరో కారణమా అనేది తెలియదు. అసలు ఇంత చిన్నవయసులో ఇలాంటి ఆలోచనలు వీరికి ఎందుకు కలుగుతున్నాయి? చనిపోవాలనే తలంపు వచ్చేంత కష్టం వీరికేం ఉంటుంది? తల్లిదండ్రులు ఆవేదన ఎంతగా ఉంటుందో గ్రహించేస్థితిలో ఉండరు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ChildSuicide Google News in Telugu Latest News in Telugu TragicIncident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.