📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

RG Kar Medical College Rape Case: “ఇలాంటివి ఎప్పటివరకూ?” – ఆర్జీకర్ బాధితురాలి తండ్రి ప్రశ్న

Author Icon By Shobha Rani
Updated: June 28, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

“పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నా కుమార్తెలా ఇంకెంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలికావాలి?” అంటూ గతంలో కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో హత్యాచారానికి గురైన విద్యార్థిని తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కతా(Kolkata) లోని ఓ న్యాయ కళాశాల ప్రాంగణంలో 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. తన కుమార్తె విషయంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి పోరాడినా, పరిస్థితుల్లో మార్పు రాకపోవడంపై ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రభుత్వంపై ఆరోపణలు
“రాష్ట్రంలో పదేపదే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే అది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) (TMC) ప్రభుత్వ ఉదాసీనతే కారణం” అని ఆయన ఆరోపించారు. తాజా ఘటనలోనూ నిందితులు అధికార పార్టీకి చెందినవారేనని ఆయన విమర్శించారు. లా విద్యార్థిని(Law Student) పై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

RG Kar Medical College Rape Case: “ఇలాంటివి ఎప్పటివరకూ?” – ఆర్జీకర్ బాధితురాలి తండ్రి ప్రశ్న

నిందితులకు కఠిన శిక్షే పరిష్కారం
తాజా న్యాయ కళాశాల (Law College) విద్యార్థినిపై అఘాయిత్యం చేసిన ముగ్గురు నిందితులకు కఠిన శిక్షలు విధించాలి అని డిమాండ్ చేశారు. ‘‘కఠిన శిక్షలు విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని’’ అని అన్నారు.
గత ఘటనలే ఈరోజు బాధితులకు భద్రత కరువు
ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగినా, వాస్తవిక మార్పు లేదని బాధిత తండ్రి పేర్కొన్నారు. ‘‘ప్రజల పోరాటం వృథా కాకూడదు’’ అని అన్నారు.

Read Also: Kolkata: కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక

"How long will this continue?" #JusticeForWomen #StopRape Breaking News in Telugu Google news Google News in Telugu KolkataRapeCase Latest News in Telugu Paper Telugu News Question from the father of the ARJ victim Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.