📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Haryana Crime: భార్యతో గొడవ 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త

Author Icon By Anusha
Updated: October 26, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హర్యానా (Haryana) లోని ఫరిదాబాద్‌ (Faridabad) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దాంపత్య జీవితంలో జరుగుతున్న మనస్పర్థలు ఒక కుటుంబాన్ని చెదరగొట్టాయి. భార్యతో తరచూ జరిగే గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చివరకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడమే కాక, ఉద్యోగాలు చేసి స్థిరపడుతున్న యువ దంపతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సమాజమంతా ఆలోచించేలా చేసింది.

Read Also: Rabies: నిజామాబాద్‌లో కుక్క కాటు దాచిన బాలిక రేబిస్‌తో మృతి

ఫరిదాబాద్‌కు చెందిన యోగేష్ కుమార్ అనే వ్యక్తి, సుమారు తొమ్మిదేళ్ల క్రితం నేహా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, మంచి జీవితం సాగించాలని భావించారు. వారి దాంపత్య జీవితం క్రమంగా ముందుకు సాగింది. వారికి ఒక ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది.

Haryana Crime

మాటామాటా పెరిగి గొడవలకు కారణమయ్యాయి

అయితే, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పరస్పర అర్థం చేసుకో లేకపోవడం వంటివి వారి సంబంధంలో విభేదాలను పెంచాయి.ఇటీవల కుమార్తెను చూసుకోవడానికి యోగేష్ తన తల్లిని తమతో ఉండటానికి పిలిపించాడు.

ఈ విషయం నేహాకు, ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీని నేపథ్యంలో దంపతుల మధ్య మాటామాటా పెరిగి గొడవలకు కారణమయ్యాయి.తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగి బిల్డింగ్ పైనుంచి అతడు దూకేశారు. నేహా సహా ఐదుగురిపై కేసు నమోదైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News faridabad suicide case husband wife disputes latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.