📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Gv Prakash: ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింపథీని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తరహా సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు.హృదయవిదారక పోస్టులతో సహాయం కోరుతూ డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. తాజాగా ఈ తరహా ఆన్‌లైన్ మోసానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (Gv Prakash) గురయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.

Read Also: Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే

వివరాల్లోకి వెళ్తే… ఎక్స్ (ట్విట్టర్)లో @prasannasathis అనే ఖాతా ద్వారా ఓ వ్యక్తి ఓ వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ మహిళ తన తల్లిగా పేర్కొంటూ, తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ ఆమెనే మోసిందని, తాజాగా ఆమె కూడా చనిపోయిందని హృదయవిదారక కథను అల్లాడు. తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం కావాలంటూ జీవీ ప్రకాష్‌ (Gv Prakash) ను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశాడు.

Gv Prakash: Music director victim of online fraud

కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది

ఆ పోస్ట్‌ను చూసిన జీవీ ప్రకాష్, అది నిజమేనని నమ్మి వెంటనే రూ.20,000 ఫోన్‌పే ద్వారా పంపించారు. అయితే డబ్బులు అందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం మొదలైంది. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. గూగుల్‌లో ఇప్పటికే ఉన్న ఆ వృద్ధురాలి ఫోటో, చాలా కాలం క్రితమే మరణించిన వ్యక్తికి సంబంధించినదని నెటిజన్లు గుర్తించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి మోస‌పూరిత వ్య‌క్తుల వ‌ల్ల నిజంగా ఆప‌ద‌లో లేదా అవ‌స‌రంలో ఉన్న వ్య‌క్తులు ఎలాంటి స‌హాయం లేకుండా న‌ష్ట‌పోతారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని, క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకునేందుకు జీవీ ప్ర‌కాష్ లాంటి వ్య‌క్తులు ఎప్పుడూ ముందుకు వ‌స్తున్నారు. కానీ త‌ప్పుడు స‌మాచారంతో మోస‌పూరితమైన వ్య‌క్తులు ఇలా చేయ‌డం స‌మాజానికి హానిక‌రం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

celebrity cyber fraud GV Prakash online scam latest news sympathy scam social media Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.