📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest news: Gurvinder Singh: కబడ్డీ ప్లేయర్ ను కాల్చి చంపిన బిష్ణోయ్ గ్యాంగ్

Author Icon By Anusha
Updated: November 5, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ (Punjab) లో ప్రసిద్ధ కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్‌ (Gurvinder Singh) ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) సభ్యులు కాల్చిచంపారు. పంజాబ్‌లోని మోగా జిల్లా పరిధిలో జరిగింది. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్నే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SM లో పోస్టు చేసింది.

Read Also: Amanjot Kaur: నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అమన్‌జోత్ కౌర్

‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.

Gurvinder Singh

ఇదిలా ఉండగా ఇటీవల భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్‌సింగ్‌ సహాసిని కెనడాలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చంపినట్లు తెలిపింది. డబ్బులు ఇవ్వలేదని హత్య చేసినట్లు తెలిపింది. అలాగే కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్‌ ఇంటి వెలుపల జరిగిన కాల్పులు కూడా తామే జరిపినట్లు వెల్లడించింది. వరుసగా పంజాబ్‌లో ఇలాంటి హత్యా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన  చెందుతున్నారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Gurvinder Singh murder Kabaddi player latest news Lawrence Bishnoi Gang Punjab crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.