📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Gurugram crime: నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

Author Icon By Pooja
Updated: March 10, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gurugram: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సిధ్రావాలి ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఒక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నేచర్ గ్లోబల్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also :Kothagudem Crime: అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

శిథిలాల కింద చిక్కుకున్న వారు.. కొనసాగుతున్న విచారణ

ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 15 మంది కార్మికులు ఆ గోడ కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి బాధితులను బయటకు తీశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ConstructionAccident GurugramTragedy LabourSafety WallCollapse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.