📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Telugu news: Gujarat Crime: ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

child abuse case: దేశంలో ఎంతటి కఠిన చట్టాలు ఉన్నా చిన్నారులపై దారుణాల పరంపర ఆగటం లేదు. గుజరాత్‌(Gujarat Crime)లోని రాజ్‌కోట్ జిల్లా అట్కోట్ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణం ప్రజలను కుదిపేసింది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో, ఒక వ్యక్తి చిన్నారిని అత్యాచారం(rape) చేయడానికి ప్రయత్నించగా, అది విఫలమవడంతో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read also: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

Brutal attack on six year old girl

చిన్నారిపై మృగాడి పాశవికత్వం…

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని మధ్యప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల రామ్‌సింగ్ తేర్‌సింగ్‌గా గుర్తించారు. బాధితురాలి కుటుంబం దాహోద్ జిల్లాకు చెందినదే కాగా, వారు అట్కోట్ సమీపంలోని పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతంలో నిందితుడు కూడా పనికి వస్తుండేవాడు.

తండ్రి సయ్యం లేకుండా పాపపై పాశవిక దాడి

ఘటన జరిగినరోజు బాలిక కుటుంబం పొలంలో పనిలో నిమగ్నమై ఉండగా, నిందితుడు ఆమెను దొంగచాటుగా తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. చిన్నారి అరిచేయడంతో కోపంతో ఆమెపై అమానుషంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో వదిలిపెట్టిన చిన్నారిని కుటుంబ సభ్యులు కనుగొని రాజ్‌కోట్ ఆసుపత్రికి తరలించారు.

పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపిన పోలీసులు దాదాపు 100 మందిని విచారించారు. అనంతరం బాలికకు అనుమానితులను చూపించగా, ఆమె నిందితుడిని ఖచ్చితంగా గుర్తించింది. తేర్‌సింగ్‌కు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నట్లు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

child abuse case crime against children Gujarat atrocity minor girl assault POCSO case police investigation Rajkot incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.