📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Eluru crime: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: February 7, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Eluru crime: ఏలూరు జిల్లాలోని పెదవేగిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఘోరం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఈపిచర్ల అజిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also:UP Bus Accident: బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

Eluru crime: Tenth grade student commits suicide in Gurukul school

ఘటన వివరాలు

పాఠశాల సిబ్బంది కథనం ప్రకారం.. హాస్టల్(Gurukula School) గదిలో తోటి విద్యార్థులెవరూ లేని సమయంలో అజిత్ ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు అజిత్‌ను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు తెలిసింది.

కుటుంబ సభ్యుల అనుమానాలు

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, అజిత్ మృతిపై అతని కుటుంబ సభ్యులు మరియు బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ajit Death Case AP Student Suicide News Eluru Crime Eluru district news Pedavegi Gurukula School Student suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.