📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

DGP Office Constable Suicide: డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Author Icon By Siva Prasad
Updated: August 1, 2026 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad News:హైదరాబాద్ నగరంలోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విధులు నిర్వహించే ప్రాంతంలోనే ఇలా జరగడంతో పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా విషాద వాతావరణం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.

https://vaartha.com/crime/assam-floods-death-toll-rises-to-31-sivasagar/746665/

dgp office constable suicide

ఉదయం పూట వాష్‌రూమ్‌లో ఘటన

ఈ రోజు ఉదయం సరిగ్గా 5:30 గంటల సమయంలోకానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. శబ్దం వినిపించిన వెంటనే వారు అక్కడికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో పడిఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Hyderabad News:లభ్యమైన సూసైడ్ నోట్ విశేషాలు

ఘటనా స్థలంలో పోలీసులు ఒక నోట్‌బుక్‌లో రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో తన భార్యకు పిల్లలకు ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని స్వామి పేర్కొన్నారు. తాను చనిపోయి దెయ్యంగా మారినా తన కుటుంబాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటానని, తన భార్య పిల్లలు చాలా మంచివారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ నోట్‌లో రాశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Constable Suicide Constable Swami Suicide DGP office DGP Office Constable Suicide hyderabad Hyderabad News Police Constable Suicide Police Department suicide note Swami Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.