हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

News Telugu: Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదకరంగా చిత్రీకరించిన ప్రియురాలు

Rajitha
News Telugu: Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదకరంగా చిత్రీకరించిన ప్రియురాలు

Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి. తొలుత ప్రమాదం అనుకున్న ఈ కేసు దర్యాప్తులో హత్యగా మారింది. తిమార్పూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ 6న కాలిపోయిన శవం కనుగొనగా, అది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న రామ్‌కేశ్ మీనా (32) దేనని గుర్తించారు. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, ఘటనకు ముందు ఇద్దరు వ్యక్తులు మరియు ఒక యువతి భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు.

Read also: MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము.. మృత్యువు చేరుకున్న యువతీ

Delhi Murder

Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదంగా చిత్రీకరించిన ప్రియురాలు

Delhi Murder: దీంతో ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ఫోరెన్సిక్ విద్యార్థిని అమృతా చౌహన్‌గా గుర్తించారు. విచారణలో రామ్‌కేశ్‌తో సహజీవనం చేసిన అమృతా, అతడు తాను రికార్డ్ చేసిన ప్రైవేట్ వీడియోలను డిలీట్ చేయకపోవడంతో కోపంతో హత్యకు పాల్పడినట్లు ఒప్పుకుంది. మాజీ లవర్, మరో స్నేహితుడి సాయంతో రామ్‌కేశ్‌ను గొంతు నులిమి చంపి, మృతదేహంపై నూనె, నెయ్యి చల్లి గ్యాస్ సిలిండర్ పేల్చి నిప్పంటించి ఘటనను ప్రమాదంగా మలిచారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుడు ఎవరు?
మృతుడు సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రామ్‌కేశ్ మీనా.

పోలీసులు ఈ ఘటనను ఎలా గుర్తించారు?
సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఇది ప్రమాదం కాకుండా హత్య అని పోలీసులు నిర్ధారించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

https://vaartha.com/crime/suiside-youth-suicides-small-reasons-mental-health-awareness-india/571682

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
2:06

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం

నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం

మసాజ్ మాయ.. పాముతో భార్య ప్రాణాలు తీసిన భర్త

మసాజ్ మాయ.. పాముతో భార్య ప్రాణాలు తీసిన భర్త

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

రోడ్డు ప్రమాదం లో వైద్య విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదం లో వైద్య విద్యార్థిని మృతి

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870