📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

News Telugu: Cyber Crime: iBOMMA Oneపై పోలీసులు స్పష్టీకరణ

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

iBOMMA One అనే వెబ్‌సైట్ గురించి వస్తున్న వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఆ సైట్‌ను పరిశీలించినప్పుడు అందులో ఎలాంటి పైరసీ సినిమాలు లేవని వారు తెలిపారు. కొత్తగా రిలీజయిన సినిమాలు అందుబాటులో ఉన్నాయన్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా పనిచేయకపోవడంతో పాటు ఏ ఇతర అనుమానాస్పద లేదా పైరసీ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం కూడా లేదని వివరించారు.

Read also: VIZAG: వైజాగ్‌లో హృదయవిదారక ఘటన.. శిశువును ముక్కలు చేసి కల్వర్టులో

Police clarification on iBOMMA One

పైరసీని అరికట్టడానికి ప్రత్యేక పర్యవేక్షణ

అదే సమయంలో గతంలో iBOMMA, Bappam వంటి సినిమాల పైరసీకి ఉపయోగించే పలు వెబ్‌సైట్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు అధికారులు గుర్తు చేశారు. పైరసీని అరికట్టడానికి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CyberCrime iBomma latest news Movies Piracy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.