📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Crime: ఫోన్ ట్యాప్ కేసులో టివీ5 మూర్తిపై కేసు

Author Icon By Saritha
Updated: November 5, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టివీ5 మూర్తి అంటే తెలియని వారుండరు. నిత్యం తన వార్తలతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే(Crime) ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ ను టివీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండు చేస్తున్నాడు. దీంతో ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు టీవీ5 మూర్తిపై కేసు నమోదు చేశారు.

Read also: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా

Crime: ఫోన్ ట్యాప్ కేసులో టివీ5 మూర్తిపై కేసు

కోర్టును ఆశ్రయించిన నటుడు

హైదరాబాద్(Hyderabad) టీవీ5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ, రూ.10 కోట్లు డిమాండ్(Crime) చేస్తున్నారు. దీంతో ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్ కోర్టును ఆశ్రయించారు. తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేసి, రూ.10 కోట్లు ఇవ్వాలని మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ఎ1గా గౌతమి చౌదరి, ఎ2గా మూర్తిని చేరుస్తూ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు కూకట్ పల్లి పోలీసులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Actor Dharma Satyasai Mahesh blackmail Court Case FIR hyderabad KPHB Latest News in Telugu legal battle Phone Tap Telugu News TV5 Murthy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.