हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime: ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

Pooja
Crime: ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

ప్రేమ గొప్పదే కానీ దానికి కొన్ని పరిమితులున్నాయి. ప్రేమించడం తప్పు కాదు.. కానీ హద్దులు దాటేంతవరకు రాకూడదు. చదువు, కెరీర్ ని తీర్చిదిద్దుకునే వయసులో ప్రేమలు, సహజీవనం అంటూ జీవిస్తే.. దాని పర్యవసానం విషాదంగానే ఉంటాయి. తాజాగా ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా హఠాత్తుగా తండ్రి వచ్చాడు.

Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

దీంతో ఆ యువతి తప్పించుకునే ప్రయత్నంలో(Crime) మరణించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరయ్యింది. అయితే ఖాళీగా ఉంటున్న ఇంటికి శుక్రవారం ఆయన కూతురు ఫాతిమా (20) ప్రియుడు (హుస్సేన్ అలీ)తో కలిసి వెళ్లింది. వీరిద్దరు ఒకే రూంలో(Crime) ఉన్న సమయంలో ఆమె తండ్రి అక్కడికి వచ్చి తలుపులు తట్టాడు. తండ్రి గొంతు విన్న ఫాతిమా తాను దొరికిపోతానేమో అని హుస్సేన్ అలీ సహకారంతో బాల్కనీ నుంచి పక్క ప్లాట్లకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే దురదుష్టవశాత్తు కాలు జారి 8వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో ఫాతిమా మృతి చెందింది. ఫాతిమా కుటుంబ సభ్యులు తమ కూతురు దుర్మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870